ఆనందముతో New Christian Song | Ramya Behara | T Laxman Rao | KY Ratnam | Telugu Christian Video Song

38 Views
Published
Anandamuto New Christian Song | Ramya Behara | T Laxman Rao | KY Ratnam | Telugu Christian Video Song

Song: Aanandhamuto Song
Album: Oohinchaleni Krupa
Lyrics, Tune & Producer: T Laxman Rao
Music: KY Ratnam
Vocals: Singer Ramya Behara
Singers: T Laxman Rao, KY Ratnam, Singer Yamini, Singer Ramya Behara, Singer Vijay Samson

Contact us: 9885979349 (T Laxman Rao)


Aanandhamuto Song With Lyrics:-

ఆనందముతో మన ఆనందక్షేత్రమైన
శ్రీమంతుడైన యేసుని ఆరాధించేదం
ఆత్మతో సత్యంతో త్రియేక నామమును
ఎడతెగక ఎల్లపుడు ఘనపరిచెదం
కీర్తిచెదం ప్రభుయేసు నాధుని (2)

1. పితరులతో మాట్లాడిన దేవుడు
మన అందరితో ఈనాడు మాట్లాడుచున్నాడు
సర్వలోక న్యాధిపతి
మనకందరికీ తోడుగ ఉండగ (2)
దైర్యంతో ఆత్మీయ యాత్రలో కొనసాగేదం ‘’ ఆనందముతో ‘’

2. పితరులను కాపాడిన దేవుడు
మన అందరిని ఈనాడు కాపాడుచున్నాడు (2)
సర్వలోక జీవాధిపతి
మనకందరికీ తోడుగఉండగా
దైర్యంతో దురాత్మాశక్తులతో పోరాడేదం ‘’ ఆనందముతో ‘’

3. పితరులకి తోడుగ ఉన్నదేవుడు
మనఅందరికి నిత్యం తోడుగ ఉన్నాడు (2)
సర్వలోక సైన్యాధిపతి
మన కందరికీ తోడుగ ఉండగా
దైర్యంతో దేవాది దేవుని గెలిపించెదం ‘’ ఆనందముతో ‘’New Latest Telugu Christian Songs, Telugu Jesus Songs

© Copyright 2019, All Rights Reserved to Channel TCS-Telugu Christian Songs.

----------------------------------------------------------------------------------------------
Youtube Channel Telugu Christian Songs
► Subscribe Channel - Telugu Christian Songs
https://bit.ly/2sZlmoR

►Contact For your Video Uploads: ohopavan@gmail.com

► Contact Us Facebook
https://www.facebook.com/TCSTeluguChristianSongs

-----------------------------------------------------------------------------------------
Category
TCS (Telugu Christian Songs)
Be the first to comment