తండ్రి నా తండ్రి సాంగ్ | Tandri Na Tandri Song | Prem Kumar | Father's Day Christian Songs Telugu

10 Views
Published
తండ్రి నా తండ్రి సాంగ్ | Tandri Na Tandri Song
Prem Kumar | Father's Day Christian Songs Telugu
New Latest Telugu Christian Song 2020


Tandri Na Tandri Song Lyrics:-

తండ్రి నా తండ్రి పరలోకపు తండ్రి
తండ్రి నా తండ్రి పరమ తండ్రి
నీ ప్రేమ ఎంతో మధురమైనది
నీ మాట ఎంతో బలమైనది

తల్లి మరచిన తండ్రి విడిచిన
నిన్ను నేను విడువనంటివి
తల్లిలాగా ఆదరించావు
తండ్రి లాగ పోషించావు

ఎన్నికలేని నను ఎన్నుకున్నావు
నీ బలమైన ఆత్మతో నన్ను నింపావు
ప్రతి చోట నను కాపాడావు
ప్రతి దినము తోడుగు ఉన్నావు

తల్లి గర్భమందు నన్ను ఎన్నుకున్నావు
నా మనవులన్ని నీవు ఆలకించావు
వెల్ల వేల నీవే ఆధారము
అన్ని వేల నీవే ఆశ్రయము

రచన, గానం: బ్రదర్ ప్రేమ్ కుమార్
85008 51144

సంగీతం: E చరణ్, ఖమ్మం

© Copyright 2019, All Rights Reserved to Channel TCS-Telugu Christian Songs.
----------------------------------------------------------------------------------------------
Youtube Channel Telugu Christian Songs
► Subscribe Channel - Telugu Christian Songs
https://bit.ly/2sZlmoR

►Contact For your Video Uploads: ohopavan@gmail.com

► Contact Us Facebook
https://www.facebook.com/TCSTeluguChristianSongs
New Latest Telugu Christian Songs, Telugu Jesus Songs
#FathersDayChristianSongsTelugu
#NewLatestTeluguChristianSong2020
#TCSTeluguChristianSong
-----------------------------------------------------------------------------------------
Category
TCS (Telugu Christian Songs)
Be the first to comment