Latest New Telugu CHRISTMAS song 2020 | Yesayya Putinadu | Bro జీవన్ | లీనా కుమారి | KJW PREM

2 Views
Published
Latest New Telugu CHRISTMAS song 2020 | Yesayya Putinadu | Bro జీవన్ | లీనా కుమారి | KJW PREM #CHRISTMASSONG



యేసయ్య పుట్టినాడు ఇలలోనా
రాజుల రాజుగా జన్మించాడమ్మ " 2 "
బెత్లహేము పురములోన బాలయేసుగా
పశువుల శాలలోన పవళించాడమ్మ "2"
" యేసయ్యా పుట్టినాడు "

1) కన్యమరియ గర్భమందు పుట్టినాడమ్మా
పాపలోక రక్షకుడై వచ్చినాడమ్మా (యేసు)"2"
ఇమ్మానుయేలుగా తోడుండే యేసయ్య
ఇహ పరలోకాలు సంతోషించే నేడమ్మా " 2 "
యేసయ్య పుట్టినరోజు పండుగ నేడు
Happy Happy Christmas
Merry Merry Christmas " 2 "
" యేసయ్య పుట్టినాడు "

2) పాప శాప బంధకాలు విడుదలనిచ్చి
యేసయ్య పుట్టాడు భువిపైన నేడు "2"
యేసయ్య పుటైనాడు అవనిలో ఈరోజు"2"
ఆశ్చర్యకరుడు , ఆలోచనాకర్త
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త " 2 "
యేసయ్య పుట్టినరోజు పండుగ నేడు
Happy Happy Christmas
Merry Merry Christmas " 2 "
" యేసయ్య పుట్టినాడు "


రచన , స్వరకల్పన :
Bro.బొత్స .జీవన్ కుమార్ (D.గదబవలస)
గానం ; Sis . లీనా కుమారి (దుద్దుకూరు)
సంగీతం ; ,Bro. KJW . ప్రేమ్ గారు
బ్రదర్ కేదారి



© Copyright 2019, All Rights Reserved to Channel TCS-Telugu Christian Songs.

----------------------------------------------------------------------------------------------
Youtube Channel Telugu Christian Songs
► Subscribe Channel - Telugu Christian Songs
https://bit.ly/2sZlmoR

►Contact For your Video Uploads: ohopavan@gmail.com

► Contact Us Facebook
https://www.facebook.com/TCSTeluguChristianSongs

New Latest Telugu Christian Songs, Telugu Jesus Songs

-----------------------------------------------------------------------------------------
Category
TCS (Telugu Christian Songs)
Be the first to comment