Latest Telugu Christian Songs 2019| పూర్ణాత్మతో| Bro జాషువా షేక్ | Singer Kalpana Telugu Jesus Songs

129 Views
Published
Latest Telugu Christian Songs 2019| పూర్ణాత్మతో| Bro జాషువా షేక్ | Singer Kalpana Telugu Jesus Songs

Disclaimer: Classical dance video clips are used to support music and feel of the song with no other intentions.

Album: Nannenthaga Preminchithivo
Lyrics & Producer: Joshua Shaik
Music: KY Ratnam
Vocals: Kalpana
Editing & VFX: David Varma
Mixing: Anil Vemula
Percussions: Anil Robin
© Copyright 2019, All Rights Reserved.
TCS Telugu Christian Songs


పూర్ణాత్మతో Song Lyrics:-

పూర్ణాత్మతో నా యేసు నాధుని స్తుతియింతను ఆరాధింతును (2)
తంబుర సితార నాదముతో (2)
తంతి వాయిద్యములతో స్తుతియింతును
తంతి వాయిద్యములతో కీర్తింతును
పూర్ణాత్మతో నా యేసు నాధుని స్తుతియింతను ఆరాధింతును

1. నా మది నిశీధి వీధులలో రవి కోటి తేజుఁడై సంచరించుచున్న ఆ దేవ దేవుని స్తుతియింతును
తంబుర సితార నాదముతో (2)
తంతి వాయిద్యములతో స్తుతియింతును
తంతి వాయిద్యములతో కీర్తింతును
పూర్ణాత్మతో నా యేసు నాధుని స్తుతియింతను ఆరాధింతును

2. నా అంతరంగపు సీమలో ధవళ వర్ణుడై కొలువైవున్న ఆ దేవ దేవుని స్తుతియింతును
తంబుర సితార నాదముతో (2)
తంతి వాయిద్యములతో స్తుతియింతును
తంతి వాయిద్యములతో కీర్తింతును
పూర్ణాత్మతో నా యేసు నాధుని స్తుతియింతను ఆరాధింతును

3. నే నడయాడు త్రోవలలో వాత్సల్య పూర్ణుడై వశియించుచున్న ఆ దేవ దేవుని స్తుతియింతును
తంబుర సితార నాదముతో (2)
తంతి వాయిద్యములతో స్తుతియింతును
తంతి వాయిద్యములతో కీర్తింతును
పూర్ణాత్మతో నా యేసు నాధుని స్తుతియింతను ఆరాధింతును

Telugu Christian Songs
► Subscribe Channel - Telugu Christian Songs
https://www.youtube.com/channel/UCO_uQaF41Wz9eYxXgEOPXRw

► Facebook
https://www.facebook.com/TCSTeluguChristianSongs
#LatestTeluguChristianSongs2019
New Latest Telugu Christian Songs, Telugu Jesus Songs

Wath More Latest Jesus Songs in Telugu:

New Telugu Good Friday Songs 2019
https://www.youtube.com/watch?v=XpBnY-2WeSY

Good Friday Song Telugu
https://www.youtube.com/watch?v=Av8_xmn-pNU

ఒంటరీగానేనున్న వీడియో సాంగ్
https://www.youtube.com/watch?v=obFDCPhxoZk

Athyunnathamaina Prema Song
https://www.youtube.com/watch?v=ohOyb5CocSQ
Category
TCS (Telugu Christian Songs)
Be the first to comment