LATEST TELUGU CHRISTIAN SONGS 2019 | Yesaiah Nee Namamulo Song | Timothy Garu | Telugu Jesus Songs

132 Views
Published
LATEST TELUGU CHRISTIAN SONGS 2019
Yesaiah Nee Namamulo Song
Power in Jesus Name (Telugu)
Timothy Garu //Telugu Jesus Songs


Song: Yesaiah Nee Namamulo Song
Lyrics,Tune & Singer: Pastor Timothy Garu Vizag
Music: Bro Samuel Mories
Christ Servants Vizag


Yesaiah Nee Namamulo Song Lyrics:-

యేసయ్య నీ నామంలో శక్తి ఉన్నది
అది నాకు అండగా నిలచి ఉన్నది " 2 "
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకునే నామం యేసయ్య నామం " 2 "
" యేసయ్య "

వేదనతో దుఃఖముతో ఉన్న వారిని
జీవితమే వ్యర్ధమని ఎంచిన వారిని " 2 "
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకునే నామం యేసయ్య నామం " 2 "
" యేసయ్య "

వ్యాధితో బాధతో క్రుంగిన వారిని
కన్నీటితో బ్రతుకును గడిపే వారిని " 2 "
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకునే నామం యేసయ్య నామం " 2 "
" యేసయ్య "

సమస్యతో శాంతియే లేని వారిని
సంతోషమే ఎన్నడూ పొందని వారిని " 2 "
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకునే నామం యేసయ్య నామం " 2 "
" యేసయ్య "

సాంగ్ : యేసయ్య నీ నామంలో శక్తి ఉన్నది
రచన , స్వరకల్పన & గానం : పాస్టర్ తిమోతి గారు
సంగీతం : శామ్యూల్ మోరిస్
Contact : 7396629979 (పాస్టర్ తిమోతి గారు)
© Copyright 2019, All Rights Reserved.



Christ Servants
►https://www.youtube.com/channel/UC689YOinCsCehjQo41oaFpw


Telugu Christian Songs
► Subscribe Channel - Telugu Christian Songs
https://www.youtube.com/channel/UCO_uQaF41Wz9eYxXgEOPXRw


► Facebook
https://www.facebook.com/TCSTeluguChristianSongs
#LatestTeluguChristianSong #TeluguChristianSong
#TeluguJesusSongs














































































































New Latest Telugu Christian Songs, Telugu Jesus Songs
Category
TCS (Telugu Christian Songs)
Be the first to comment