Featured

MAHONNATHUDA NEE VAKYAMU || SUDHAKAR RELLA || TINNU || Latest Telugu Christian Songs || TCS Songs

448 Views
Published
MAHONNATHUDA NEE VAKYAMU || SUDHAKAR RELLA || TINNU || Latest Telugu Christian Songs | Telugu Christian Worship Songs | TCS Songs


Song: Mahonnathuda nee vakyamu
Music: Sudhakar Rella
Vocals: Tinnu
Lyrics: Bro. P. Sunith
Tune: Bro. Bobby Jeevan
Rhythms: Michael pavan Gogi
Tabla: Prabhakar Rella
Mixed and mastered: Sam K Srinivas
Vediography: Harsha singavarapu & Bobby
© Copyright 2019, All Rights Reserved.
TCS Telugu Christian Songs
tinnuthereesh@gmail.com
9581671784

పల్లవి : మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది
మహాఘనుడా నీ ఉద్దెశము ఉన్నతామైనది ||2||
బ్రతుకును మార్చునది - రక్షణనిచ్చునది ||2||
బ్రతికింప చేయునది - పూజింపదగినది ||2||
నీకే ఆరాధనా నీకే స్తోత్రార్పణ -
నీకే హృదయార్పణ నీకే నా యేసయ్యా ......

1 నశియించి పోతున్న నన్ను - నీ వాక్యముతో దర్శించినావు
నా యందు నీ ద్రుష్టి నిలిపి - నీ ఉద్దేశమును తెలిపినావు దినదినము నా బ్రతుకును , ఫలభరితముగా మార్చినావు అనుక్షణము నన్ను నీ పాత్రగా మలచుచున్నవయ

నీకే ఆరాధనా ...


2. నా నోట నీ శ్రేష్ఠమైనా - స్తుతికీర్తనలు పాడుచు
నీ సన్నిధిలో నేను నిరతం - నీ మాటలను ధ్యానించుచు దినదినము నీ ప్రేమకై , కృతజ్ఞతలు చెల్లించుచు
ఇక నా బ్రతుకుదినములన్నీ నీ సాక్షిగ ఉందునయా ..

నీకే ఆరాధనా ...


TCS Telugu Christian Songs
TCS Songs


Telugu Christian Songs
► Subscribe Channel - Telugu Christian Songs
https://www.youtube.com/channel/UCO_uQaF41Wz9eYxXgEOPXRw

► Facebook
https://www.facebook.com/TCSTeluguChristianSongs
#TeluguChristianWorshipSongs
© Copyright 2019, All Rights Reserved.
















































































MAHONNATHUDA NEE VAKYAMU, new jesus songs telugu 2019, new jesus songs telugu, New Latest Telugu Christian Songs, Telugu Jesus Songs, Telugu christian devotional songs, telugu worship songs 2019, TCS Telugu Christian Songs, TCS Christian Songs, TCS Jesus Songs, Telugu Jesus Songs
Category
TCS (Telugu Christian Songs)
  • Tabitha

    Super