NA STUTHI PATRUDA NEEKEY ARADHANA New Telugu Christian Song 2020

34 Views
Published
Naa Sthuthi Pathruda New Telugu Christian Song 2020


Vocals : Joshibabu Theetla
Lyrics & Tune by : Dr.Prem Raj Theetla (M.D.S)
Music : Samuel Mories
Indian percussions: Anil Robin
Producer : Prem Kumar Theetla
Mixing and Mastering: Wave Editor Digital Recording studio, Rajahmundry

St.Paul Bible Faith Lutheran Church, Tenali
Presents

Our Sincere Thanks to

Rev.G.PETER B.A.BD & Family

And Our Special Thanks to
Nirmala Theetla

Contact information: 8639734959
9989563444


Voice Bible verse by singer

ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ జేతును


Song Lyrics

నీకే ఈ ఆరాధన (4)

పల్లవి :
నా స్తుతి పాత్రుడా నీకే ఆరాధన
నా ప్రేమామయుడా నీకే ఆరాధన
నా స్తుతి పాత్రుడా నీకే ఆరాధన
నా ప్రేమామయుడా నీకే ఆరాధన
నను నడిపిస్తున్న తేజోమయా
నన్నాదుకున్నా పరిశుద్ధుడా
నను నడిపిస్తున్న తేజోమయా
నన్నాదుకున్నా పరిశుద్ధుడా......

చరణం 1

నీ... ప్రేమను గ్రహియింపక
నీ... త్యాగమూ తలపోయక
నీ... ప్రేమను గ్రహియింపక
నీ... త్యాగమూ తలపోయక
నిన్ను వీడి నందు నేను
పాప ఊబిలో పడియుంటిని
నిన్ను వీడి నందు నేను
పాప ఊబిలో పడియుంటిని
దయతో నన్ను లేపితివి
నీ..... దయతో నన్ను లేపితివి
" నా స్తుతి పాత్రుడా"

చరణం 2

ప్రయాసయు నా భారమును
నీ మీదే నేను మోపితిని
ప్రయాసయు నా భారమును
నీ మీదే నేను మోపితిని
నీదు త్యాగము వివరింపలేను
కృపను చూపి కరుణించితివి
నీదు త్యాగము వివరింపలేను
కృపను చూపి కరుణించితివి
కృపలో నన్ను దాచితివి
నీ.... కృపలో నన్ను దాచితివి
" నా స్తుతి పాత్రుడా"




New Latest Telugu Christian Songs, Telugu Jesus Songs

© Copyright 2019, All Rights Reserved to Channel TCS-Telugu Christian Songs.

----------------------------------------------------------------------------------------------
Youtube Channel Telugu Christian Songs
► Subscribe Channel - Telugu Christian Songs
https://bit.ly/2sZlmoR

►Contact For your Video Uploads: ohopavan@gmail.com

► Contact Us Facebook
https://www.facebook.com/TCSTeluguChristianSongs

-----------------------------------------------------------------------------------------
Category
TCS (Telugu Christian Songs)
Be the first to comment