Siluva Mranu Pai Vrelade Video Song with Lyrics in Telugu | Good Friday Song |Telugu Christian Songs

88 Views
Published
Siluva Mranu Pai Vrelade Video Song with Lyrics in Telugu | Good Friday Song Telugu |Telugu Christian Songs
TCS Telugu Christian Songs
TCS Christian Songs

Song: Siluva Mranu Pai Vrelade సిలువ మ్రానుపై వ్రేలాడే
రచన , స్వరకల్పన :
Bro. పడాల . సురేష్ బాబు గారు
Contact : 9010101212
గానం : విజయ్ శాంసన్ గారు
సంగీతం : రాజానంద్ గారు
Editing Visuals: Neffi Roshen
© Copyright 2019, All Rights Reserved.


Siluva Mranu Pai Vrelade Lyrics in Telugu:-

సిలువ మ్రానుపై వ్రేలాడే
ఈ ఘోర పాపికై రక్తము కార్చే " 2 "
నాయేసయ్య.......నా యేసయ్య.......
నాయేసయ్య....... నాయేసయ్య........


నాపాప సంకెళ్లలో చిక్కుకున్న నీదేహము
నను విడుదల చేయుటకై
నీవు చేసిన ఈ యాగము " 2 "
భరయించితివా సహించితివా
ఈ పాపికై బలియైతివా " 2 "
ఈ పాపికై బలియైతివా " సిలువ "


ఏ పాపమెరుగని నిన్ను
హింసించినా ఈలోకము
ఏనేరమెరుగని నిన్ను శిక్షించిన ఆసైన్యము"2"
క్షమియించితివా రక్షించితివా
నాపై నీప్రేమ చూపితివా " 2 "
నాపై నీప్రేమ చూపితివా " సిలువ "





► Subscribe Channel - Telugu Christian Songs
https://www.youtube.com/channel/UCO_uQaF41Wz9eYxXgEOPXRw

► Facebook
https://www.facebook.com/TCSTeluguChristianSongs/
#GoodFridaySongsTelugu #LentDaysSong #JesusTeluguSongs
New Latest Jesus Songs Telugu, Telugu Jesus Song, good friday songs telugu


Watch More Latest Videos From Our Channel:

Good Friday Song Telugu | Nissy John |
Padala Suresh Babu | Lent Days | New Jesus Songs Telugu 2019
https://www.youtube.com/watch?v=Av8_xmn-pNU

ఒంటరీగానేనున్న వీడియో సాంగ్ | Telugu Christian Heart Touching Songs | WILLIAMS CHAKO | HADLEE XAVIER
https://www.youtube.com/watch?v=obFDCPhxoZk

Good Friday Song Telugu | వ్రేలాడుచున్నావా?|P Suresh Babu | Lent Days | Telugu Christian Songs 2019
https://www.youtube.com/watch?v=Bo2f2Y1olbQ
Category
TCS (Telugu Christian Songs)
Be the first to comment